ICC Test Rankings : Ben Stokes And Bumrah Moves To Career-Best Rankings || Oneindia Telugu

2019-08-27 134

England all-rounder Ben Stokes who displayed a match-winning performance against Australia in the third Test of the ongoing Ashes, has moved to his career-best ranking in the ICC Test batsmen rankings.The rankings which were released on Tuesday, saw Stokes moving to the 13th position in the batsmen rankings. He has advanced 13 slots to take the position.
#ICCTestRankings
#BenStokes
#Bumrah
#ishanthsharma
#viratkohli
#archer
#trentboult
#joeroot

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన ర్యాంకుని మరింతగా మెరుగుపరచుకున్నాడు. ఐసీసీ మంగళవారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకుల్లో ఆల్ రౌండర్ల జాబితాలో బెన్ స్టోక్స్ రెండో స్థానానికి ఎగబాకాడు. లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో బెన్ స్టోక్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన సంగతి తెలిసిందే.మరోవైపు వెస్టిండిస్‌తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల హాల్ తీసిన టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో దాదాపు అసాధ్యమైన 359 పరుగుల లక్ష్య ఛేదనలో, అది కూడా 9 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమైన స్థితిలో తన అసమాన పోరాటంతో ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు.